DilRaju Press Meet Regarding SarileruNeekevvaru & AlaVaikunthapurramloo Movie New Release Dates
#sarileruneekevvaru
#alavaikuntapurramlo
#DilRajuPressMeet
#maheshbabu
#alluarjun
#movieReleaseDates
#PongalReleases

సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాల విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ రెండు చిత్రాల నిర్మాతలు శనివారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా అనుకున్నట్టుగానే ‘సరిలేరు నీకెవ్వరు’ 11న, ‘అల.. వైకుంఠపురములో’ 12న విడుదల చేస్తున్నాం అని దిల్ రాజు చెప్పారు